First Cricketer To Reach 200 Million Followers On Insta *Cricket | Telugu OneIndia

2022-06-08 176

Former India captain Virat Kohli set a rare record on Tuesday. He became the first Indian to reach 200 million followers on Instagram. Kohli responded on this occasion. '200 million strong. Thanks to the Insta family for such a huge support, ”Kohli said in an Instagram post | భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంగళవారం ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 200మిలియన్ల మంది ఫాలోవర్లను చేరుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఈ సందర్భంగా కోహ్లీ స్పందించాడు. '200మిలియన్ స్ట్రాంగ్. ఇంత భారీ మద్దతు ఇస్తున్నందుకు ఇన్ స్టా ఫ్యామిలీకి ధన్యవాదాలు' అని కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు.

#Viratkohli
#Ronaldo
#Messi
#Cricket
#Instagram